Surprise Me!

RCB victory parade cancelled | Bengaluru Police denies permission | IPL 2025 winners |

2025-06-04 60 Dailymotion

RCB victory parade - Royal Challengers Bengaluru parade cancelled, celebrations scheduled at Chinnaswamy Stadium; timings, latest updates

RCB victory parade - 18 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు చేసుకొనేందుకు నేడు బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇక్కే ఆర్‌సీబీ అభిమానులకు షాక్ ఇచ్చారు బెంగుళూరు పోలీసులు. ఈ విక్టరీ పరేడ్‌కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

#RCB #RCBVictoryParade #RCBChampions #ChinnaswamyStadium #ViratKohli #IPL2025 #RCBForever #EeSalaCupNamdu #BengaluruPolice #RoyalChallengersBengaluru